ఈ మధ్య కాలంలో చాలా మంది పెరిగిన బరువును తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వ్యాయామాలు, రన్నింగ్ లు, జాగింగ్ లు, డైటింగ్ లు ఇలా పడరాని పాట్లు పడుతూ ఉంటారు. బరువు తగ్గాలనుకునేవారు ఆహారం రుచిగా ఉంటే ఎక్కువ తినేస్తామేమో అని స్కిప్ చేస్తారు. అలా చేసినా ముప్పే అని నిపుణుల అభిప్రాయం. నచ్చిన ఆహారాన్ని, సమతుల్య ఆహారాన్ని తినాలని చెబుతున్నారు నిపుణులు. తిన్నతర్వతా ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండాలని తెలిపారు.