తమ కంపెనీ నుంచి వస్తున్న అన్ని మోడల్ కార్ల ధరలను పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా మంగళవారం ప్రకటించింది. ఢిల్లీలోని ఎక్స్‌షోరూం ధరలపై 0.45 శాతం పెంపును తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. నిర్వహణ వ్యయాలు, ముడి సరకుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఆ భారాన్ని కొంతవరకు వినియోగదారులకు బదిలీ చేయక తప్పడం లేదని కంపెనీ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa