గుజరాత్లోని బరోడా వేదికగా ఈ నెల 30 నుంచి మొదలయ్యే మహిళల ఇంటర్ జోనల్ వన్డే ట్రోఫీకి తెలుగమ్మాయిలు త్రిష, మమత చోటు దక్కించుకున్నారు.
వీరిద్దరూ సౌత్ జోన్ టీమ్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. శ్రేయాంక పాటిల్ సారథ్యం వహించనున్న సౌత్ జోన్ జట్టులో హైదరబాదీ యువ క్రికెటర్ ప్రణవి చంద్ర సాండ్బైగా ఎంపికైంది.