ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Fri, Jan 19, 2024, 12:07 PM

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు గడిచిన మూడు రోజుల నష్టాలకు బ్రేక్‌ వేస్తూ శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 648 పాయింట్లు ఎగబాకి
71,835 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 189 పాయింట్లు పెరిగి 21,652 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌-30 సూచీలో టెక్‌ మహీంద్రా, టైటన్‌, విప్రో, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌, ఐటీసీ, టీసీఎస్‌ షేర్లు అత్యధికంగా లాభాల్లో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com