అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రాణప్రతిష్ఠ వేడుకకు దేశవ్యాప్తంగా ప్రముఖులకు ఆహ్వానాలు అందుతున్నాయి. తాజాగా భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఆహ్వానం అందింది. రామాలయ ట్రస్ట్ సభ్యులు ముంబైలో హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఇన్విటేషన్ అందించారు. ఈ కార్యక్రమానికి హాజరు అవుతానని హర్మన్‌ప్రీత్ తెలిపింది.