అయోధ్యలో బాలరాముడు స్వర్ణ ఆభరణాల అలంకారంలో మెరిసిపోతున్నారు. ముఖ్యంగా విగ్రహానికి అమర్చిన కిరీటం ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది. దీని విలువ రూ.11 కోట్లు.
సూరత్‌కు చెందిన డైమండ్స్ వ్యాపారి ముకేశ్ పటేల్ రామ్‌లల్లాకు కానుకగా దీనిని అందజేశారు. 6 కేజీల బరువున్న ఈ కిరీటాన్ని నాలుగున్నర కిలోల బంగారంతో పాటు ప్రత్యేకమైన వజ్రాలు, కెంపులు, ముత్యాలు, నీలమణులతో తయారు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa