ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Wed, Jan 24, 2024, 10:56 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రారంభ సెషన్‌లో సెన్సెక్స్ 221 పాయింట్లు నష్టపోయి 70,148 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లు నష్టపోయి 21,188 దగ్గర కొనసాగుతోంది.
ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, టాటా స్టీల్, హెచ్‌సీఎల్, ఐటీసీ, టీసీఎస్ షేర్లు లాభాల్లో ఉండగా.. యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com