పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడిని గీతోపదేశం చేశాడని చాలా మందికి తెలుసు. అయితే అర్జునుడి కంటే ముందే మరికొంత మందికి గీతోపదేశం జరిగింది.
మహర్షి వేద వ్యాసుని ఆదేశాల మేరకు వినాయకుడు మహాభారత గ్రంథాన్నిరచించారు. ఈ సమయంలో వ్యాసుడు వినాయకుడికి గీతా బోధన చేశాడు. అలాగే, వినాయకుడితో పాటు తన శిష్యులైన వైషాంపాయనుడు, జైమిని, పాలసంహితులకు మహాభారతంలోని రహస్యాలను ఉపదేశించారని నానుడి.