ట్యాబ్లెట్స్ వేసుకోవడంలో ఒక్కొక్కరు ఒక్కో రూల్ ఫాలో అవుతారు. కొంతమంది కొద్దిగా మాత్రమే నీరుతాగితే, మరికొంత మంది నీటితోనే ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. ట్యాబ్లెట్ నీటితో శరీరంలోకి వచ్చినప్పుడే అవి త్వరగా కరిగి బాడీలో పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ట్యాబ్లెట్ తీసుకునే టైమ్‌లో నీరు ఎక్కువగా అంటే గ్లాసు నీరు తాగాలి. హెల్త్‌కండీషన్ బట్టి, మాత్రల రకాన్ని బట్టి నీటిని తీసుకోవాల్సి ఉంటుంది.