ఎండిన కివిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వాటిలో ఉండే పొటాషియం అధిక రక్తపోటును తగ్గించడంలో దోహదపడుతుంది.
ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండిన కివీ పండులో విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం మరియు ఫోలేట్ పుష్కలంగా ఉన్నందున ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆనారోగ్య సమస్యలుంటే వైద్యుల సలహామేరకు వీటిని తీసుకోవాలి.