ప్రతి ఒక్కరి శరీరంలో తగినంత మొత్తంలో రక్తం ఉండాలి. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. మగవారితో పోలిస్తే ఆడవారే తక్కువ రక్తంతో బాధపడుతుంటారు. అయితే కొన్ని ఆహారాలను తింటే ఒంట్లో రక్తంలో పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరలు, దానిమ్మ గింజలు, ఖర్జూరాలు, బీట్ రూట్, అరటి పండ్లు తింటే శరీరంలో రక్తం పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.