ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Thu, Feb 08, 2024, 10:59 AM

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 214 పాయింట్లు లాభపడి 72,366 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 68 పాయింట్లు పుంజుకొని 21,998 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్-30 సూచీలో పవర్‌గ్రిడ్, టీసీఎస్, విప్రో, ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా, టైటన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐటీసీ, మారుతీ, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 214 పాయింట్లు లాభపడి 72,366 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 68 పాయింట్లు పుంజుకొని 21,998 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌-30 సూచీలో పవర్‌గ్రిడ్‌, టీసీఎస్‌, విప్రో, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మా, టైటన్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐటీసీ, మారుతీ, బజాజ్‌ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా మోటార్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com