అల్లం ఎక్కువగా తీసుకుంటే గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ కారణంగా కొందరికి అధిక రక్తపోటు, గుండె జబ్బులు కూడా ఉండవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్లడ్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే షుగర్ లెవెల్స్ సాధారణం కంటే తక్కువగా ఉన్నవారిలో మధుమేహం ముదిరే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.