పోషకాహార లోపంతో కొంత మంది పిల్లలు వయసుకు తగిన బరువు పెరగరు. పిల్లలు బరువు పెరగడానికి వారి డైట్‌లో గుడ్లు, ఆలూ, నట్స్, పాల ఉత్పత్తులు, చికెన్, పీనట్ బటర్‌ను చేర్చడం వలన వీటిలోని హై క్యాలరీ,ప్రోటీన్ కంటెంట్ బరువు పెరగడానికి సహాయపడతాయి. పాల ఉత్పత్తులలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. పాలలోని ఫ్యాట్, ప్రోటీన్ కంటెంట్ బరువు పెరగడానికి తోడ్పడతాయి.
అయితే వేసవి వస్తుంది.. ఈ పని తప్పక చేయాల్సిందే... వేసవి రాకముందే, శరీరంలో నీరు, ఎలక్ట్రోలైట్ల పరిమాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అటువంటి పరిస్థితిలో ప్రతిరోజూ రెండు కీరా దోసకాయలు తినాలి. కీరా దోసకాయ శరీరాన్ని హైడ్రేట్ చేసి, డీ హైడ్రేషన్ నుండి కాపాడుతుంది. ఇది కాకుండా, ఇది శరీరంలో ఫైబర్ లోపాన్ని తొలగిస్తుంది. జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే కీరా దోసకాయ తింటే పొట్ట చల్లబడి వేసవిలో వచ్చే సమస్యల నుంచి కాపాడుతుంది.