ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్‌ని షాక్‌కు గురిచేస్తూ.. సరికొత్త టెక్నాలజీతో ఓ లగ్జరీ ఎస్‌యూవీని ప్రదర్శించింది చైనాకు చెందిన బీవైడీ. ఈ ఎస్యూవీ పేరు యాంగ్వాంగ్ యూ8. ఇదొక ప్లగ్ ఇన్ హైబ్రీడ్. పడవలా..
నీటిపై తేలుతుంది ఈ కారు. చైనాలో ఇప్పటికే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న బీవైడీ సంస్థ.. యూరోపియన్ మార్కెట్‌పై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా.. జెనెవా కార్ షోలో భాగంగా.. ఈ 1,200 హెచ్‌పీ యాంగ్వాంగ్ యూ8 ప్లగ్ ఇన్ హైబ్రీడ్ని ప్రదర్శించింది.