ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బొప్పాయి పాలతో ఈ సమస్యలకు చెక్

sports |  Suryaa Desk  | Published : Thu, Feb 29, 2024, 03:09 PM

బొప్పాయి తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. బొప్పాయి పాలు తాగడం వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా విటమిన్ సి కలదు. ఈ సీ విటమిన్ ఇమ్యూనిటీని పెంచగలదు. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. విటమిన్ ఎ దృష్ఠి సమస్యల్ని దూరం చేస్తుంది. వీటితో పాటు విటమిన్ ఎ, సి, విటమిన్ ఇ, ఫొలేట్, పొటాషియం, డైటరీ ఫైబర్ కూడా ఉన్నాయి. డైటరీ ఫైబర్ అనేది జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పొటాషియం శరీరంలోని ద్రవాలని బ్యాలెన్స్ చేస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com