మెంతి నీరు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మెంతుల్లో ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లావిన్, కాపర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్, విటమిన్ ఎ, బి6, సి, కె వంటి పోషకాలు ఉంటాయి.దీని వల్ల జీవక్రియ పెరుగుతుంది. జీర్ణక్రియ మరియు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. కళ్ల చుట్టూ ఉండే మొటిమలు, నల్లటి వలయాలను తొలగిస్తుంది.