మునగాకు తింటే కళ్ల వ్యాధులు త్వరగా నయమవుతాయి. మునగాకు బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. థైరాయిడ్‌ను రెగ్యులేట్ చేస్తుంది. పిల్లల్లో ఎముకలు బలంగా తయారవుతాయి. మునగాకు రసం ఒక చెమ్చా తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరినీళ్లలో కలిపి, తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గిపోతాయి. మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి. మహిళల్లో కాల్షియం పెరుగుతుంది.