ఓటమితో బాధపడుతున్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు గట్టి షాక్ తగిలింది. త సమయంలో ఓవర్లు పూర్తి చేయని కారణంగా రూ. 12 లక్షల మేర అతడికి భారీ జరిమానా విధించారు. కాగా, ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్-2024లో శుభారంభం చేసిన టైటాన్స్ మంగళవారం సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది.
చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 63 పరుగుల తేడాతో ఓడిపోయింది. సమిష్టి వైఫల్యంతో దిగ్భ్రాంతి చెందారు. కానీ ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోవడంతో కెప్టెన్ శుభ్‌మన్‌కు జరిమానా పడింది. ఈ మేరకు..''ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా మార్చి 26న ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కొనసాగించిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కి జరిమానా విధిస్తున్నాం.