నేరేడు పండు రుచికరమైనది మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఉన్నాయి. దంత సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక వరంలాంటి పండు. నేరేడు పండు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది చర్మం ఆరోగ్యానికి మంచిది. నేరేడు పండు నోటిలో పుండ్లను నయం చేయడంలో నోటి అల్సర్లను నివారించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో నేరేడు ఏంతో సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.