ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిజేరియన్‌ వల్ల మహిళలకు వచ్చే సమస్యలివే..

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Aug 14, 2024, 02:48 PM

సాధారణ డెలివరీ అయిన మహిళల కంటే సిజేరియన్‌ చేయించుకున్న మహిళలు ఫిట్‌నెస్‌ పరంగా చాలా వీక్‌గా ఉంటారు. సిజేరియన్‌ వల్ల అధిక రక్తనష్టం, ఇన్ఫెక్షన్‌ వల్ల అంటువ్యాధులు, యూరినరీ ట్రాక్‌ ఇన్ఫెక్షన్‌, రక్తం గడ్డకట్టడం, మత్తుమందు వల్ల దుష్ఫలితాలు, హెర్నియా వంటి అనేక సమస్యలు వచ్చే ప్రమాదముంది. దీనివల్ల భవిష్యత్తులో అనేకసార్లు శస్త్ర చికిత్సలు చేయించుకోవాల్సి రావచ్చు. కాబట్టి మహిళలు సాధారణ డెలివరీ కోసం ప్రయత్నం చేయాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com