ప్రతిరోజూ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల అనేక వ్యాధులను దూరం చేస్తుంది. క్యారెట్లో పొటాషియం, విటమిన్ సి, విటమిన్ ఎ వంటి అనేక ముఖ్యమైన విటమిన్లు ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి చాలా ముఖ్యమైనవి. కంటి చూపు మెరుగుపడుతుంది. శరీరంలో వాపులను తగ్గించడంలో కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బరువు తగ్గుతారు. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మం మరింత మెరుస్తుంది.