శరీరంలో ఏదైనా అలర్జీ ఉంటే.. వంకాయతో చేసిన వాటిని తినకూడదు. లేకపోతే వారి అలెర్జీ మరింత పెరుగుతుంది. శరీరంలో రక్తం లేనివారు వంకాయ తినకూడదు. వంకాయ శరీరంలో రక్తం ఏర్పడే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. వంకాయ తింటే గ్యాస్ వస్తుంది. గ్యాస్, కడుపు సమస్యలు ఉంటే వంకాయతో చేసిన వాటికి దూరంగా ఉండాలి. వంకాయలో ఆక్సలేట్ ఉంటుంది, ఇది కడుపులో రాళ్లను ఏర్పరుస్తుంది. ఎవరికైనా కిడ్నీ రాళ్ల సమస్య ఉంటే వంకాయలు తినకూడదు.