పడుకునే ముందు ఫుడ్ క్రేవింగ్స్ నేచురల్. కానీ ఏడు గంటలలోపే డిన్నర్ చేసేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడు, ఏం తీసుకోవాలనేది పాటించనప్పుడు.. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ పదార్థాలు అర్ధరాత్రి తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు.
కాఫీ, టీ, సోడాలు, ఆల్కహాల్, హెవీ మీల్స్, షుగర్ స్నాక్స్, స్పైసీ ఫుడ్స్ ఈ ఆహారాలు రాత్రుళ్ళు తింటే అజీర్ణానికి కారణం అవుతాయి. నిద్ర, విశ్రాంతి తీసుకునేందుకు అసౌకర్యం కలిగిస్తాయి.