ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శరీరంలో విటమిన్ 'డీ' లోపిస్తే కనిపించే లక్షణాలు ఇవే

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2024, 09:44 PM

ఎలాంటి ఖర్చు లేకుండా సూర్యుడి నుంచి 'డీ' విటమిన్ పొందే అవకాశం ఉన్నందున దీనిని 'ఫ్రీ' విటమిన్ అని కూడా పిలుస్తారు. ఈ విటమిన్ లోపిస్తే కండరాలు & ఎముకల నొప్పి, చేతులు, కాళ్లలో తిమ్మిర్లు వస్తాయి.
అలాగే సూదులు గుచ్చిన భావన, కండరాలు బలహీనంగా మారడం, నడుస్తున్నప్పుడు అడుగులు తడబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆహారం ద్వారా శరీరంలోకి వచ్చిన కాల్షియం & ఫాస్ఫేట్లను నియంత్రించడానికి డీ విటమిన్ సహాయపడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com