ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా.. వీటికి దూరంగా ఉండాల్సిందే

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Sep 25, 2024, 01:06 PM

ప్రస్తుత రోజుల్లో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం సాధారణ సమస్యగా మారింది. అయితే దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమస్య ఉన్న వ్యక్తి తన ఆహారంలో శ్రద్ధ వహించాలి. శీతల పానీయాలు, కెఫిన్ తీసుకోవడం తగ్గించాలి.
శీతల పానీయాలలో ఉండే ఫాస్పోరిక్ యాసిడ్ కిడ్నీలో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ సమస్య ఉంటే టీ, కాఫీలు ఎక్కువగా తాగడం మానుకోవాలి. ఉప్పు తీసుకోవడం పరిమితం చేయాలి. ఫాస్ట్ ఫుడ్‌లో, రెస్టారెంట్ ఫుడ్‌లో సోడియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com