వధువు గెటప్‌లో ఉన్న ఓ అమ్మాయి అతి వేగంగా స్పోర్ట్స్ బైక్‌ను నడుపుతోంది. ఎలాంటి భయమూ, బెరుకు లేకుండా బిజీ రోడ్డు మీద బైక్ డ్రైవ్ చేస్తోంది.
అదే రోడ్డు మీద ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులు ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. ఆమెకు థంబ్స్-అప్ గుర్తులు చూపిస్తూ ప్రోత్సహించారు. ముందు వేరే బైక్ మీద వెళ్తున్న ఆమె స్నేహితులు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది విపరీతంగా వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa