ట్రెండింగ్
Epaper    English    தமிழ்

21 ఒక్క రోజుల పాటు వేడినీరు తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా.

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Oct 30, 2024, 03:45 PM

 21 ఒక్క రోజుల పాటు వేడినీరు తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..వేడి నీటిని త్రాగడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి . వీటిని తెలుసుకుంటే మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది.వేడి నీరు త్రాగడం వలన ఎప్పటికీ మధుమేహం రాదు.కీళ్ళ నొప్పులు బాగా బాధించే వారికి ఆర్ధ్రరైటీస్ సమస్యలు రావు.కడుపు ఎప్పటికీ చెడిపోదు .ఉదర సమస్యలు , గొంతు సమస్యలు రానే రావు .దగ్గు కూడా రాదు.జలుబు రాదు.న్యూమోనియా వచ్చే అవకాశము లేదు.ఎప్పటికీ శరీరం అనవసరంగా బరువు పెరగటం జరుగదు . స్దూలకాయం రాదు. వేడి నీటిని త్రాగడం వలన మనకు కలిగే ప్రధానమైన ఉపయోగం మనం వైద్యుణ్ణి సంప్రదించవలసిన అవసరమే రాదు.


ఉదయమే నిద్రలేచి ఒకటి లేక రెండు గ్లాసులు వీలైతే మూడు గ్లాసులు గోరు వెచ్చని నీరు త్రాగాలి . ఆ తరువాతనే మీరు శౌచక్రియలు , కాలకృత్యాలు తీర్చుకోవాలి . ఇది చాల విలువైన *ఔషధం*.మీరు జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే , మీకు ఔషధాలు అవసరం లేకుండా ఉండాలంటే , మనం ఎప్పుడూ రోగగ్రస్తులం కాకుండా పూర్తిశక్తి సామర్ధ్యాలతో ఉండాలంటే , అందుకు ఇది ఒక్కటే అత్యుత్తమమైన ఔషధం .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com