భగవద్గీతను ఆచరిస్తే ఉన్నస్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలమని ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి అన్నారు. బుధవారం ఆదోనిలో తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మానవులందరి.
భగవద్గీత ఉచిత పుస్తక ప్రసాద వితరణ చేసి, వారు మాట్లాడారు. విద్యార్థులకు భగవద్గీతను జీవితానికి ఎలా అన్వయం చేసుకోవాలని విషయాలను వివరించారు.