వాడుకోవడం.. వదిలేయడం చంద్రబాబు నైజం. అలాంటి వ్యక్తి ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు. సొంత తమ్ముడి దగ్గరి నుంచి.. పిల్లనిచ్చిన మామ వరకు. సొంత బావమరిది దగ్గరి నుంచి.. వాళ్ల కొడుకుల వరకు..పార్టీ నాయకుల దగ్గరి నుంచి నమ్ముకున్న వాళ్ల వరకు..ఇలా అందరికీ వెన్నుపోటు పొడిచిన విషయం టీడీపీ నాయకులకు తెలియదా? ప్రజలకు తెలియదా?. అంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా చంద్రబాబుని ప్రశ్నించింది.