ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు ఇద్దరు భారత వ్యోమగాములు

Technology |  Suryaa Desk  | Published : Thu, Dec 05, 2024, 03:36 PM

ISRO స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్‌లో దూసుకెళ్తోంది. ఇస్రోలో ట్రైనింగ్ తీసుకున్న గ్రూప్ కెప్టెన్ శుక్లా, బాలకృష్ణన్ నాయర్ కొద్ది రోజుల క్రితమే ఇస్రో, నాసా కలిసి చేపట్టిన స్పేస్ మిషన్‌ యాక్సియమ్-4 కి సెలెక్ట్ అయ్యారు.
ఈ మిషన్‌లో భాగంగా వీరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లి, అక్కడ వివిధ రకాల పరిశోధనలు చేయనున్నారు. తాజాగా వీరిద్దరూ యాక్సియమ్-4 మిషన్ ట్రైనింగ్‌లో మొదటి భాగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com