ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాము, జీలకర్ర, సోంపు వేసి మరిగించిన నీళ్లతో ఎసిడిటీకి చెక్‌

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Dec 22, 2024, 10:08 PM

వాము, జీలకర్ర, సోంపు జత చేసిన నీళ్లు తాగటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రెండు కప్పుల నీళ్లలో వాము, సోంపు, జీలకర్రలను చెంచా చొప్పున వేసి మరిగించిన నీళ్లు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
జీర్ణప్రక్రియ సాఫీగా ఉంటుంది. వేళకు ఆకలి వేస్తుంది. ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఊబకాయంతో బాధపడేవారికి ఇది చాలా మంచిది. త్వరలోనే బరువు తగ్గుతారు.ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. శ్వాస ఇబ్బందులు తగ్గుతాయి.రక్తంలో చక్కెర స్థాయి క్రమబద్ధంగా ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com