టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ తాను ఫామ్‌లో లేనని ఒప్పుకున్నారు.అందుకే బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో జరుగుతోన్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో తాను ఆడటం లేదని చెప్పారు.
‘‘రోహిత్‌కు హ్యాట్సాఫ్.. ఫామ్‌లో లేనని ఒప్పుకోవడం గ్రేట్’’అని కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నారు. కాగా..తనకు రిటైర్మెంట్ ఆలోచన లేదని, ఈ మ్యాచ్‌కు మాత్రం తానే తప్పుకొన్నానని రోహిత్ ఇంటర్వ్యూలో తెలిపిన సంగతి తెలిసిందే.