రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, కొత్తవి కలిపి దాదాపు 3వేల పోస్టుల భర్తీ జరగనుంది. గ్రూప్-1 పోస్టులతో పాటు వివిధ శాఖల్లో ఖాళీలను నింపనున్నారు.
వర్సిటీలు, RGUKTల్లోని 3వేల పోస్టులకు నోటిఫికేషన్లు రానున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రకటించిన మెగా DSC(16,347 పోస్టులు)నోటిఫికేషన్‌ని త్వరలోనే విడుదల చేసేందుకు సమాయత్తం అవుతోంది.