ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ విషయంలో అది ముందు…

Education |  Suryaa Desk  | Published : Tue, Jan 07, 2025, 04:20 PM

భారత రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన 2023-24 నివేదిక ప్రకారం తమిళనాడు రాష్ట్రం ఉద్యోగ కల్పనలో ముందు స్థానంలో ఉన్నది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ద్వారా ఆ రాష్ట్రం నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించిందని తెలిపింది.
ఆ తర్వాత గుజరాత్, మహారాష్ట్రలు ఉన్నాయని పేర్కొన్నది. మొత్తం 40వేల పరిశ్రమల ద్వారా 5 లక్షల ఉద్యోగాలను కల్పించినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com