2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్ జనవరి 18, ఏప్రిల్ 16తేదీల్లో నిర్వహించనున్నారు. తొలి విడత పరీక్ష జనవరి 18వ తేదీన దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది.
విద్యార్ధుల రిజిస్ట్రేషన్ నంబరు, పుట్టినతేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మలి విడత పరీక్ష ఏప్రిల్ 16వ తేదీన జరుగుతుంది.