న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్ మహేశ్ తీక్షణ హ్యాట్రిక్ వికెట్లను తీశాడు. దీంతో భారత IPL ఫ్రాంఛైజీ జట్టు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం హ్యాపీగా ఉంది.
ఎందుకంటే ఇటీవల మెగా వేలంలో తీక్షణను RR రూ. 4.40 కోట్లకు దక్కించుకుంది. న్యూజిలాండ్ గడ్డపై వన్డేల్లో హ్యాట్రిక్ తీసిన శ్రీలంక బౌలర్‌గా తీక్షణ రికార్డును నెలకొల్పాడు.