ప్రధాని నరేంద్రమోదీ తొలిసారి ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తప్పులు చేయడం సహజం, సరిదిద్దుకోవాలి, నేను కూడా మానవమాత్రుడినే, దేవుడిని కాదు కదా అని ’ అన్నారు.
జెరోదా మీడియా పేరుతో నికిల్ కామత్ People by WTFలో ఈ కార్యక్రమం చేశారు. తన ఇంటర్వ్యూను ప్రజలు ఎలా స్వీకరిస్తారో చూడాలి అని ప్రధాని అన్నారు.