గత ప్రభుత్వం స్కామ్‌ల్లో రికార్డు సృష్టించిందని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. పిఠాపురంలో పవన్ మాట్లాడారు. ‘‘తప్పు జరిగితే అది మాఅందరి సమిష్టి బాధ్యత. అందుకే తిరుపతి ఘటనపై క్షమాపణ కోరా.
ఉద్యోగి, అధికారి.. ఎవరైనా వారి బాధ్యతలు సరిగా నిర్వర్తించాలి. తప్పు చేస్తే నన్ను కూడా శిక్షించాలని చెప్పా. బీఆర్ నాయుడు, శ్యామల రావులు క్షమాపణలు చెప్పాలి’’ అని అన్నారు.