ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు ఏపీ కేబినెట్ భేటీ.. ఉచిత బస్సు పథకంపై చర్చ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 16, 2025, 02:34 PM

ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ క్రమంలో రేపు ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పలు కంపెనీలకు భూముల కేటాయింపు, వైన్ షాపుల్లో 10 శాతం గీత కార్మికులకు కేటాయించడం తదితర అంశాలపై కూడా ఈ భేటీలో చర్చ జరగనున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com