ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలోనే వాట్సాప్‌లోనే బర్త్, డెత్ సర్టిఫికెట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 20, 2025, 08:09 PM

జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను త్వరలో వాట్సాప్‌ ద్వారా అందించనున్నట్లు సీఎస్ విజయానంద్ తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్, ఏపీ సీఆర్ఎస్ అమలుపై అధికారులతో ఆయన సమీక్షించారు. వాట్సాప్‌లో సర్టిఫికెట్లు జారీ చేసే విధానాన్ని మొదటగా తెనాలిలో ప్రయోగాత్మకంగా చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com