యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు పుణ్యస్నానం ఆచరించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే.. మోదీ, అమిత్ షాపై విమర్శలు గుప్పించారు.
‘మోదీ, అమిత్ షా చాలా పాపాలు చేశారు. వారు ఎన్ని సార్లు పుణ్యస్నానాలు ఆచరించినా వారి పాపాలు పోవు. పుణ్యస్నానాలు చేసినంతా మాత్రానా స్వర్గానికి పోరు’ అని ఎద్దేవా చేశారు.