మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సివిల్ సప్లై శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి సమక్షంలో సోమవారం.
అనంతపురం జిల్లా కు చెందిన జనసేన కార్యకర్త ఈరన్న కుటుంబ సభ్యులకు పార్టీ క్రియాశీలక ప్రమాద బీమా రూ. 5 లక్షల చెక్కును అందజేశారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.