పంచాంగము 30.01.2025, శ్రీ కమలామాధవాయనమః కలియుగం: 5126 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: శుక్ల - శుద్ధ తిథి: పాడ్యమి రా.06:13 వరకు తదుపరి విదియ వారం: గురువారం - బృహస్పతి వాసరే నక్షత్రం: శ్రవణం ఉ.09:13 వరకు తదుపరి ధనిష్ఠ యోగం: వ్యతీపాత రా.06:54 వరకు తదుపరి వరియాన కరణం: బవ రా.06:13 వరకు తదుపరి బాలవ రా.తె.05:45 వరకు తదుపరి కౌలువ వర్జ్యం: ప.01:05 - 02:39 వరకు దుర్ముహూర్తం: ఉ.10:35 - 11:21 మరియు ప.03:09 - 03:54రాహు కాలం: ప.01:54 - 03:20 గుళిక కాలం: ఉ.09:38 - 11:04 యమ గండం: ఉ.06:48 - 08:13 అభిజిత్: 12:07 - 12:51 సూర్యోదయం: 06:48 సూర్యాస్తమయం: 06:10 చంద్రోదయం: ఉ.07:27 చంద్రాస్తమయం: 07:05 సూర్య సంచార రాశి: మకరం చంద్ర సంచార రాశి: మకరందిశ శూల: దక్షిణం గుప్త - మాఘ ,నవరాత్రారంభం శ్యామలా - మాతంగి దేవి నవరాత్రోత్సవారంభం, మధ్వనవరాత్రోత్సవారంభం శ్రీ కళావతిదేవి పుణ్యతిథి , వ్యతిపాత శ్రాద్ధము.