ఏపీలోని కూటమి ప్రభుత్వం ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదు కానీ.. 2 లక్షలకు పైగా వాలంటీర్ల ఉద్యోగాలు తీసేశారని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్ని కూడా ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తున్నారని ఆరోపించారు. బేవరేజస్ కార్పొరేషన్ లో మరో 18వేల ఉద్యోగాలు తీసేశారని అన్నారు. వాలంటీర్లను ఎలా మోసం చేశారో.. ఉద్యోగుల్ని అలాగే మోసం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.
![]() |
![]() |