AP: గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి నారాయణ ఎన్టీయే నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్డీయే అభ్యర్థి రాజశేఖర్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాజశేఖర్‌ను గెలిపించి సీఎంకు బహుమతిగా ఇద్దామని, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు పట్టభద్రులకు తెలపాలని సూచించారు. 9 నెలల్లోనే మంచి ప్రభుత్వంగా కూటమి నిరూపించుకుందని పేర్కొన్నారు.
![]() |
![]() |