అంగన్వాడి కార్యకర్తలకు శుక్రవారం మూడు రోజులు శిక్షణ కార్యక్రమం ప్రారంభమయ్యాయి. పెదకూరపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో ఐసిడిఎస్ పిడి ఉమాదేవి పాల్గొని మాట్లాడుతూ పోషణ్ బి పడావో బి పై ప్రతి ఒక్కరూ పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు.
ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శిక్షణను పూర్తి చేసుకొని ఆయా సెంటర్లలో అమలు పరచాలన్నారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ షేక్ మున్ని, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.
![]() |
![]() |