పల్నాడు జిల్లాలోని రైతులందరికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 11 అంకెల గల విశిష్ట సంఖ్యను కేటాయిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఐ. మురళి తెలిపారు. గురువారం రైతులతో మాట్లాడుతూ రైతు సేవా కేంద్రం సిబ్బంది విశిష్ట సంఖ్యను నమోదు చేస్తారన్నారు.
ప్రభుత్వ పథకాలు, రాయితీలు అందుకునేందుకు ఉపయోగమన్నారు. విశిష్ట సంఖ్య కేటాయింపులో సమస్యలు ఏవైనా ఉంటే 8331056905 ఈ నెంబర్ను వారు సంప్రదించాలన్నారు.
![]() |
![]() |