నరసరావుపేట మండలం కోటప్పకొండలో త్రికోటేశ్వరస్వామి తిరునాళ్ల సందర్బంగా గురువారం నాలుగోవ రోజు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమనికి నరసరావుపేట శ్యాసనసభ్యలు
చదలవాడ అరవింద బాబు పాల్గొని నాయకులు కార్యకర్తలతో కలిసి కొండ వద్ద గాల బోటింగ్ పార్క్ లో చెత్తను ఉడిచారు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కోటప్పకొండ తిరునాళ్ల సందర్బంగా చేపట్టిన పనులను పరిశీలించారు.
![]() |
![]() |