ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో రెండు రోజుల పాటు 3వ జిల్లా కలెక్టర్ల సమావేశం జరగనంది. మొదటి రోజు సమావేశంలో మంగళవారం రాష్ట్ర మంత్రులు, రవాణా, యువజన.
క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, డిజిపి హరీశ్ కుమార్ గుప్తా, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
![]() |
![]() |